Welcome to infilum

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను మోసం చేసిన దంపతుల అరెస్టు | Couple Arrest | Cheated Software Engineer | HTD

Click here to get this post in PDF

సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ ద్వారా సికింద్రాబాద్ లో ఉంటున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ విజయ్ రెడ్డిని గుంటూరు జిల్లాకు చెందిన కిలాడి దంపతులు యర్రగుడ్ల దాసు, జ్యోతిలు పెళ్లి పేరుతో మోసం చేశారు. కళ్యాణిశ్రీ పేరుతో ఫేస్ బుక్ ద్వారా పరిచయం చేసుకుని ఏడాదిన్నరపాటు ప్రేమాయణం.. పరిణయం అంటూ మాయాజాలం ప్రదర్శించారు చేతిబదులు… ఖర్చులంటూ దశలవారీగా కోటి రూపాయలు కాజేశారు. మోసపోయానని గ్రహించిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇన్ స్పెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి గుంటూరు జిల్లా సత్తెనపల్లికి వెళ్లి నిందితులు దాసు, జ్యోతిలను అరెస్ట్ చేశారు. వీరిద్దరినీ హైదరాబాద్ కు మంగళవారం తీసుకువచ్చి కోర్టులో హాజరుపరచిన తర్వాత జైలుకు తరలించారు.

#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *